Tiragabadara Saami: చాలా బాగుందే.. లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2023-09-07T18:45:22+05:30 IST

రాజ్ తరుణ్, ఎ ఎస్ రవికుమార్ చౌదరి, సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘తిరగబడరసామీ’. ఈ సినిమా నుంచి ‘చాలా బాగుందే’ అనే లిరికల్ సాంగ్‌ను బుధవారం మేకర్స్ విడుదల చేశారు.