Aadikeshava: ‘హే బుజ్జి బంగారం’ లిరికల్ వీడియో సాంగ్

ABN, First Publish Date - 2023-10-11T16:43:54+05:30 IST

పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఆదికేశవ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి హే బుజ్జి బంగారం లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.