Ala Ninnu Cheri: కోడి బాయె లచ్చమ్మదీ.. లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2023-09-27T17:51:12+05:30 IST

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అలా నిన్ను చేరి’. దినేష్‌ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘కోడి బాయె లచ్చమ్మదీ’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. మంగ్లీ ఈ పాటను ఆలపించారు.