Aadikeshava: ‘ఆదికేశవ’లోని లీలమ్మ సాంగ్ ప్రోమో

ABN, First Publish Date - 2023-10-24T17:46:45+05:30 IST

పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘ఆదికేశవ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పంజా వైష్ణవ్ తేజ్‌ మొదటిసారి ఓ యాక్షన్ ఫిల్మ్‌లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ‘లీలమ్మ’ అంటూ సాగే సాంగ్ ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు.