Ma Oori Polimera2: ‘మా ఊరి పొలిమేర 2’ థియేట్రికల్ ట్రైలర్

ABN, First Publish Date - 2023-10-14T11:23:18+05:30 IST

స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకేంద్ మౌళి, బాలాదిత్య తదితరులు నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరికృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి డా. అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌కుడు. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. నవంబరు 3న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.