Chandramukhi 2: ‘చంద్రముఖి 2’ మూవీ నీ కానవే లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2023-09-25T19:55:04+05:30 IST

స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘చంద్రముఖి 2’. పి. వాసు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి నీ కానవే అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.