Mangalavaaram Teaser: ఇందులో విషయం వుంది అని చెపుతున్న మంగళవారం టీజర్

ABN, First Publish Date - 2023-07-04T13:39:32+05:30 IST

'ఆర్ఎక్స్ 100' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు అజయ్ భూపతి సరికొత్త వినోదాన్ని పరిచయం చేశారు. ఇంటెన్సిటీతో కూడిన యాక్షన్, రొమాన్స్, షాకింగ్ ట్విస్ట్‌లను కలిపి కల్ట్ సినిమా చూపించారు. అతను దర్శకత్వం వహించిన తాజా సినిమా 'మంగళవారం'. ఇందులో పాయల్ రాజ్‌పుత్ ఓ ప్రధాన పాత్రధారి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమా టీజర్ నేడు విడుదల చేశారు. 

Updated at - 2023-07-04T13:45:14+05:30