Chandramukhi 2: ‘చంద్రముఖి 2’లోని ‘తొరి బొరి’ లిరికల్ సాంగ్‌

ABN, First Publish Date - 2023-09-13T18:26:03+05:30 IST

రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, లైకా ప్రొడక్షన్స్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘చంద్రముఖి 2’. ఈ సినిమా నుంచి తాజాగా ‘తొరి బొరి’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.