బడ్డీనే హీరో

ABN , Publish Date - Aug 01 , 2024 | 04:20 AM

అల్లు శిరీష్‌ హీరోగా నటించిన ‘బడ్డీ’ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. జ్ఞానవేల్‌ రాజా, అధన నిర్మాతలు. శామ్‌ ఆంటోన్‌ దర్శకుడు. బుధవారం జరిగిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో...

అల్లు శిరీష్‌ హీరోగా నటించిన ‘బడ్డీ’ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. జ్ఞానవేల్‌ రాజా, అధన నిర్మాతలు. శామ్‌ ఆంటోన్‌ దర్శకుడు. బుధవారం జరిగిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో అల్లు శిరీష్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను సెకండ్‌ హీరో. టెడ్డీ బేర్‌ ఫస్ట్‌ హీరో. టెడ్డీ చేసే యాక్షన్‌ సీన్లు అలరిస్తాయి’ అని చెప్పారు. ఈ సినిమా విషయంలో నిర్మాత హ్యాపీగా ఉన్నారనీ, టీమ్‌ కూడా సంతోషంగా ఉందని దర్శకుడు చెప్పారు.

Updated Date - Aug 01 , 2024 | 04:20 AM