కట్టి పడేసే కియారా

ABN , Publish Date - Aug 01 , 2024 | 04:18 AM

రామ్‌చరణ్‌ హీరోగా తమిళ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అడ్వాణి...

రామ్‌చరణ్‌ హీరోగా తమిళ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అడ్వాణి కథానాయిక. బుధవారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా లుక్‌ పోస్టర్‌ విడుదల చేశారు. చూపు తిప్పుకోవడం కష్టం అనేంతగా ఉన్న కియారా గ్లామర్‌ లుక్‌ అభిమానుల్ని కట్టి పడేస్తోంది.

Updated Date - Aug 01 , 2024 | 04:19 AM