థ్రిల్లింగ్‌ అంశాలతో

ABN , Publish Date - Aug 01 , 2024 | 04:17 AM

నా గత చిత్రాలకు మల్లే ‘శివం భజే’ సినిమాలోనూ ఓ కొత్త థ్రిల్లింగ్‌ అంశాన్ని చూపించబోతున్నాం అని హీరో అశ్విన్‌ బాబు అన్నారు. ఆయన హీరోగా అప్సర్‌ దర ్శకత్వం...

నా గత చిత్రాలకు మల్లే ‘శివం భజే’ సినిమాలోనూ ఓ కొత్త థ్రిల్లింగ్‌ అంశాన్ని చూపించబోతున్నాం అని హీరో అశ్విన్‌ బాబు అన్నారు. ఆయన హీరోగా అప్సర్‌ దర ్శకత్వం వహించిన చిత్రమిది. నేడు విడుదలవుతున్న సందర్భంగా అశ్విన్‌బాబు మీడియాతో ముచ్చటించారు. ‘ఇందులో కుటుంబ అనుబంధాలతో పాటు ఆధ్యాత్మిక అంశాలను స్పృశించాం. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని బలంగా నమ్మే పాత్ర నాది. ఇందులో యాక్షన్‌ స్టైలీ్‌షగా ఉంటుంది’ అని ఆయన చెప్పారు.

Updated Date - Aug 01 , 2024 | 04:17 AM