Movies in TV: శుక్ర‌వారం, సెప్టెంబ‌ర్ 27 టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Sep 26 , 2024 | 08:41 PM

సెప్టెంబ‌ర్ 27, శుక్ర‌వారం.. తెలుగు ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి.

tv movies

సెప్టెంబ‌ర్ 27, శుక్ర‌వారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. మ‌రి తెలుగు ఛాన‌ళ్ల‌లో టెలికాస్ట్ అవ‌నున్న ఆ సినిమాలేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ ఖాళీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆనందించండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ల‌క్ష్మి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఇడియ‌ట్‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు స్వ‌రాభిషేకం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు వ‌న‌క‌న్య వండ‌ర్ వీరుడు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు నేను సీతామ‌హాల‌క్ష్మి

ఉద‌యం 7 గంట‌ల‌కు శ‌మంత‌క‌మ‌ణి

ఉద‌యం 10 గంట‌ల‌కు అమ్మోరు త‌ల్లి

మ‌ధ్యాహ్నం 1 గంటకు దొంగోడు

సాయంత్రం 4 గంట‌లకు ఎవ‌డిగోల వాడిదే

రాత్రి 7 గంట‌ల‌కు భ‌ద్రాచ‌లం

రాత్రి 10 గంట‌లకు కేశ‌వ‌

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఓ చిన‌దాన‌

ఉద‌యం 9 గంట‌ల‌కు స‌మ‌ర‌సింహా రెడ్డి

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు లారీ డ్రైవ‌ర్‌

రాత్రి 10గంట‌ల‌కు బ్ర‌హ్మ‌

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారు జాము 1 గంట‌కు దొర‌గారింట్లో దొంగోడు

ఉద‌యం 7 గంట‌ల‌కు మామా శ్రీ

ఉద‌యం 10 గంట‌ల‌కు స‌ర్వ‌ర్ సుంద‌రం

మ‌ధ్యాహ్నం 1గంటకు చిత్రం భ‌ళారే విచిత్రం

సాయంత్రం 4 గంట‌లకు గ‌డుగ్గాయ్‌

రాత్రి 7 గంట‌ల‌కు అసాధ్యుడు


జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు సాక్ష్యం

ఉద‌యం 9 గంట‌లకు ఆకాశ‌గంగ‌2

రాత్రి 11 గంట‌ల‌కు ఈనాడు

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు సుల్తాన్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు అష్టాచ‌మ్మా

ఉద‌యం 9.00 గంట‌ల‌కు రెడీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు జ‌యం మ‌న‌దేరా

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు బ్ర‌ద‌ర్స్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు బింబిసార‌

Bimbisara-first-look-1200by667.jpg

రాత్రి 9 గంట‌ల‌కు అన‌సూయ‌

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు ది వారియ‌ర్‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు పిల్లా నువ్వు లేని జీవితం

ఉద‌యం 9 గంట‌ల‌కు జాను

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు కాంతార‌

మధ్యాహ్నం 3 గంట‌లకు విశ్వాసం

సాయంత్రం 6 గంట‌ల‌కు స‌ర్కారువారి పాట‌

351719-sarkaru-min.jpg

రాత్రి 9.00 గంట‌ల‌కు జ‌య జాన‌కీ నాయ‌క‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు వారుసుడొచ్చాడు

ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రేమ ఇష్క్ కాద‌ల్

ఉద‌యం 11 గంట‌లకు ప‌స‌ల‌పూడి వీర‌బాబు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు నాకు నువ్వే కావాలి

సాయంత్రం 5 గంట‌లకు ఆవారా

రాత్రి 8 గంట‌ల‌కు మారి2

రాత్రి 11 గంటలకు ప్రేమ ఇష్క్ కాద‌ల్

Updated Date - Sep 26 , 2024 | 09:03 PM