Movies in TV: నవంబర్ 15, శుక్రవారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే

ABN , Publish Date - Nov 15 , 2024 | 08:30 AM

నవంబర్ 15, కార్తీక పౌర్ణమి.. శుక్రవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం శుక్రవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది.

Movies in TV on Nov 15th

నవంబర్ 15, కార్తీక పౌర్ణమి.. శుక్రవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం శుక్రవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవేంటో, ఎందులో, ఏ టైంకి ఏ సినిమా వస్తుందో మీరూ ఓ లుక్కేయండి. మీ వీలును బట్టి చూడాలనుకున్న సినిమా చూసేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు వీర

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మసాలా

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌లకు బొంబాయి ప్రియుడు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు అంగరక్షకుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు కలెక్టర్ గారు

మ‌ధ్యాహ్నం 1 గంటకు లేత మనసులు

సాయంత్రం 4 గంట‌లకు మిస్టర్ పెళ్లాం

రాత్రి 7 గంట‌ల‌కు గోపాల గోపాల

రాత్రి 10 గంట‌లకు ప్రేమదేశం

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు ఊరికి మొనగాడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు స్వాతికిరణం

రాత్రి 10.00 గంట‌ల‌కు మంత్రిగారి వియ్యంకుడు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు కార్తీకదీపం

ఉద‌యం 10 గంట‌ల‌కు భలే అబ్బాయిలు

మ‌ధ్యాహ్నం 1 గంటకు దేవీపుత్రుడు

సాయంత్రం 4 గంట‌లకు థ్యాంక్ యు బ్రదర్

రాత్రి 7 గంట‌ల‌కు గూఢచారి 116

Also Read-Chaitu Jonnalagadda: నాని కూడా ఆశ్చర్యపోయేలా.. పాన్ మసాలా ఫిల్మ్‌కి టైటిల్ ఫిక్స్


Karthika-Deepam.jpg

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు నువ్వులేక నేను లేను

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు నిరీక్షణ

ఉద‌యం 9.00 గంట‌ల‌కు సంతోషం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు కార్తీకేయ 2

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు బలుపు

సాయంత్రం 6 గంట‌ల‌కు వకీల్ సాబ్

రాత్రి 9 గంట‌ల‌కు దేవదాస్

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు పోలీసోడు

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు టెడ్డీ

ఉద‌యం 9 గంట‌ల‌కు రాజా రాణి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు క్రాక్

మధ్యాహ్నం 3 గంట‌లకు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్

సాయంత్రం 6 గంట‌ల‌కు ప్రసన్నవదనం

రాత్రి 9 గంట‌ల‌కు పోకిరి

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు పార్టీ

ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రిన్స్

ఉద‌యం 10.30 గంట‌లకు సర్ధార్ గబ్బర్‌సింగ్

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్

సాయంత్రం 4.30 గంట‌లకు నమో వేంకటేశ

రాత్రి 8 గంట‌ల‌కు PKL 2024 PAT vs KOL- Live

రాత్రి 9 గంటలకు PKL 2024 JAI vs GUJ- Live

రాత్రి 11 గంటలకు ప్రిన్స్

Also Read-Kanguva Review: సూర్య నటించిన యాక్షన్ డ్రామా ‘కంగువా’ ఎలా ఉందంటే...

Also Read-Matka Review: 'మట్కా'తో వరుణ్‌ తేజ్‌ హిట్‌ కొట్టాడా...

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 15 , 2024 | 08:30 AM