Movies in TV: అక్టోబర్ 22, మంగళవారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN , Publish Date - Oct 22 , 2024 | 07:28 AM

అక్టోబర్ 22, మంగళవారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం మంగళవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

Movies in TV on OCT 22nd

అక్టోబర్ 22, మంగళవారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం మంగళవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు స్నేహితుడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జానకి వెడ్స్ శ్రీరామ్

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు గూఢచారి నెం 1

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు అమ్మ నా కోడలా

ఉద‌యం 10 గంట‌ల‌కు మాణిక్యం

మ‌ధ్యాహ్నం 1 గంటకు రంగం

సాయంత్రం 4 గంట‌లకు జిగర్తాండ

రాత్రి 7 గంట‌ల‌కు అమ్మ నాన్న ఓ తమిళమ్మాయ్

రాత్రి 10 గంట‌లకు తిప్పరా మీసం

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు కొండపల్లి రాజా

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు పోలీస్ లాకప్

రాత్రి 10.00 గంట‌ల‌కు నిన్ను కలిశాక

ఈ టీవీ సినిమా (ETV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు కలవారి సంసారం

ఉద‌యం 10 గంట‌ల‌కు పెదరాసి పెద్దమ్మ కథ

మ‌ధ్యాహ్నం 1గంటకు తారక రాముడు

సాయంత్రం 4 గంట‌లకు మా ఆవిడ కలెక్టర్

రాత్రి 7 గంట‌ల‌కు నిండు దంపతులు


Katrina.jpg

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు కాంచన 3

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా

ఉద‌యం 9.00 గంట‌ల‌కు సంతోషం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మల్లీశ్వరి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు పండగ చేస్కో

సాయంత్రం 6 గంట‌ల‌కు ఏక్ నిరంజన్

రాత్రి 9 గంట‌ల‌కు నకిలీ

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు అత్తారింటికి దారేది

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు స్కెచ్

ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రేమ ఇష్క్ కాదల్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఫిదా

మధ్యాహ్నం 3 గంట‌లకు బద్రీనాధ్

సాయంత్రం 6 గంట‌ల‌కు ధమాకా

రాత్రి 9.00 గంట‌ల‌కు వీడొక్కడే

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు చారులత

ఉద‌యం 8 గంట‌ల‌కు విశ్వాసం

ఉద‌యం 11 గంట‌లకు ఘటికుడు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు కరెంట్

సాయంత్రం 5 గంట‌లకు తూటా

రాత్రి 8 గంట‌ల‌కు ప్రో కబడ్డీ సీజన్ 11 (హైదరాబాద్ vs జైపూర్) లైవ్

రాత్రి 9 గంటలకు ప్రో కబడ్డీ సీజన్ 11 (యూపీ vs బెంగళూర్) లైవ్

రాత్రి 11 గంటలకు సామి 2

Updated Date - Oct 22 , 2024 | 07:40 AM