Movies in TV: నవంబర్ 2, శనివారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN , Publish Date - Nov 01 , 2024 | 11:48 PM

వీకెండ్ వచ్చేసింది. ఈ శనివారం నవంబర్ 2.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం శనివారం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies in TV on Nov 2nd

వీకెండ్ వచ్చేసింది. ఈ శనివారం నవంబర్ 2.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం శనివారం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు పందెం కోడి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు లయన్

జెమిని లైఫ్ (GEMINI LIFE)

ఉద‌యం 11 గంట‌లకు శ్రీ ఏడుకొండల స్వామి

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు పంజరం

ఉద‌యం 10 గంట‌ల‌కు లవర్ బాయ్

మ‌ధ్యాహ్నం 1 గంటకు అల్లుడు అదుర్స్

సాయంత్రం 4 గంట‌లకు అల్లరి మొగుడు

రాత్రి 7 గంట‌ల‌కు బాషా

రాత్రి 10 గంట‌లకు మెరుపు కలలు

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు ఈ దీపావళికి మోత మోగిపోద్ది (దీవాళి ఈవెంట్)

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సుందరకాండ

రాత్రి 10.30 గంట‌ల‌కు మీ శ్రేయోభిలాషి

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు చిలుకూరు బాలాజీ

ఉద‌యం 10 గంట‌ల‌కు లక్ష్మమ్మ

మ‌ధ్యాహ్నం 1గంటకు భూకైలాస్ ఏకరం 50 కోట్లు

సాయంత్రం 4 గంట‌లకు జోరు

రాత్రి 7 గంట‌ల‌కు భలే మాస్టారూ


Mirchi.jpg

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు దోచెయ్

ఉద‌యం 9.00 గంట‌ల‌కు అరవింద సమేత

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు పిండం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు అ ఆ

సాయంత్రం 6 గంట‌ల‌కు మాచర్ల నియోజకవర్గం

రాత్రి 9 గంట‌ల‌కు రావణాసుర

స్టార్ మా (Star Maa)

సాయంత్రం 4 గంట‌ల‌కు ఆర్ఆర్ఆర్

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు శాకిని డాకిని

ఉద‌యం 9 గంట‌ల‌కు హ్యాపీ డేస్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మిర్చి

మధ్యాహ్నం 3.30 గంట‌లకు జనతా గ్యారేజ్

సాయంత్రం 6 గంట‌ల‌కు స్కంద

రాత్రి 9.30 గంట‌ల‌కు సింగం

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు అనగనగా ఒక రోజు

ఉద‌యం 8 గంట‌ల‌కు గజేంద్రుడు

ఉద‌యం 11.30 గంట‌లకు కల్కి

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు రాజా విక్రమార్క

సాయంత్రం 5 గంట‌లకు ధర్మయోగి

రాత్రి 8 గంట‌ల‌కు ప్రో కబడ్డీ సీజన్ 11 ( యుపీ vs పాట్నా)

రాత్రి 9 గంట‌ల‌కు ప్రో కబడ్డీ సీజన్ 11 ( బెంగళూరు vs హైదరాబాద్)

రాత్రి 11 గంటలకు గజేంద్రుడు

Updated Date - Nov 02 , 2024 | 12:11 AM