Movies in TV: అక్టోబర్ 27, ఆదివారం టీవీ ఛానళ్లలో టెలికాస్ట్ అయ్యే సినిమాలివే
ABN , Publish Date - Oct 27 , 2024 | 07:04 AM
అక్టోబర్ 27 ఆదివారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు ఈ ఆదివారం 70 వరకు సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
ఆదివారం వచ్చేసింది. ఈ సెలవు రోజున చాలా మంది తమ పనులకు కాస్త విరామం ఇచ్చి ఇంటి పట్టున ఉండి టీవీలకు అతుక్కుపోతుంటారు. పదే పదే ఛానల్ మార్చి ఎందులో ఏ సినిమాలు వస్తున్నాయో చూస్తుంటారు. అలాంటి వారందరికీ కోసం అక్టోబర్ 27 ఆదివారం తెలుగు ఎంటర్ టైన్‌మెంట్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్‌ని ఇక్కడ పొందుపరిచాం. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు ఈ ఆదివారం 70 వరకు సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు దరువు
మధ్యాహ్నం 12 గంటలకు భీష్మ
మధ్యాహ్నం 3 గంటలకు డిక్టేటర్
సాయంత్రం 6 గంటలకు వాల్తేర్ వీరయ్య
రాత్రి 9.30 గంటలకు హిట్ 2
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు అఆఇఈ
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు మనసున్నోడు
ఉదయం 10 గంటలకు జెమిని
మధ్యాహ్నం 1 గంటకు తిరుమల తిరుపతి వెంకటేశ
సాయంత్రం 4 గంటలకు బీ బ్రదర్స్ సీ సిస్టర్స్
రాత్రి 7 గంటలకు పెద్దన్నయ్య
రాత్రి 10 గంటలకు ద్రోణ
ఈ టీవీ (E TV)
ఉదయం 10 గంటలకు ఒడియన్
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు చిత్రం భళారే విచిత్రం
మధ్యాహ్నం 12 గంటలకు అడవిదొంగ
సాయంత్రం 6 గంటలకు గుణ 369
రాత్రి 10.00 గంటలకు బృందావనం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు భలే కాపురం
ఉదయం 10 గంటలకు ఉక్కు పిడుగు
మధ్యాహ్నం 1గంటకు మాయలోడు
సాయంత్రం 4 గంటలకు మా నాన్నకు పెళ్లి
రాత్రి 7 గంటలకు అంతస్తులు
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు జీ కుటుంబం అవార్డ్స్
మధ్యాహ్నం 12 గంటలకు డీడీ రిటర్న్స్
మధ్యాహ్నం 3 గంటలకు ఆ ఒక్కటి అడక్కు
సాయంత్రం 6 గంటలకు డబుల్ ఐస్మార్ట్
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు బ్రహ్మోత్సవం
ఉదయం 9 గంటలకు శతమానంభవతి
మధ్యాహ్నం 12 గంటలకు శ్రీమంతుడు
మధ్యాహ్నం 3 గంటలకు బొమ్మరిల్లు
సాయంత్రం 6 గంటలకు అంతఃపురం
రాత్రి 9 గంటలకు మేడ్ మి వెబ్
స్టార్ మా (Star Maa)
ఉదయం 8 గంటలకు క్రాక్
మధ్యాహ్నం 1 గంటకు ఆదపురుష్
సాయంత్రం 4.30 గంటలకు రాజాది గ్రేట్
సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ (దీపావళి స్పెషల్)
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు లక్ష్య
ఉదయం 8 గంటలకు రంగం
ఉదయం 11 గంటలకు ఈగ
మధ్యాహ్నం 2 గంటలకు ఆహా
సాయంత్రం 5 గంటలకు మహా నటి
రాత్రి 8 గంటలకు ప్రో కబడ్డీ లైవ్
రాత్రి 11 గంటలకు రంగం
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు టాప్ గేర్
ఉదయం 9 గంటలకు కొత్త బంగారు లోకం
మధ్యాహ్నం 12 గంటలకు హలో గురు ప్రేమకోసమే
మధ్యాహ్నం 3.00 గంటలకు సామి2
సాయంత్రం 6 గంటలకు భీమ్లా నాయక్
రాత్రి 9.00 గంటలకు పోలీసోడు