Movies in TV: అక్టోబర్ 19, శనివారం టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Oct 18 , 2024 | 10:19 PM
అక్టోబర్ 19, శనివారం తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి.
అక్టోబర్ 19, శనివారం తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం మరి ఈ శనివారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవేంటో, ఎందులో, ఏ టైంకి ఏ సినిమా వస్తుందో మీరూ ఓ లుక్కేయండి. మీ వీలును బట్టి చూడాలనుకున్న సినిమా చూసేయండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు శివరామరాజు
మధ్యాహ్నం 3 గంటలకు జై లవకుశ
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు చట్టంతో పోరాటం
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు జీన్స్
తెల్లవారుజాము 4.30 గంటలకు దుర్గ
ఉదయం 7 గంటలకు గుండెల్లో గోదారి
ఉదయం 10 గంటలకు పాగల్
మధ్యాహ్నం 1 గంటకు అల్లుడా మజాకా
సాయంత్రం 4 గంటలకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్
రాత్రి 7 గంటలకు సింహారాసి
రాత్రి 10 గంటలకు రోమాన్స్
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు డీల్
ఉదయం 9 గంటలకు సరిపోదా ఈ దసరా ( ఈవెంట్)
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు మగ మహారాజు
రాత్రి 10.00 గంటలకు స్పై
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటలకు ఇల్లాలి కోరికలు
తెల్లవారుజాము 4 గంటలకు జగన్మాత
ఉదయం 7 గంటలకు వింతదొంగలు
ఉదయం 10 గంటలకు అబ్బాయి గారు అమ్మాయి గారు
మధ్యాహ్నం 1 గంటకు కిల్లర్
సాయంత్రం 4 గంటలకు అగ్గి రాముడు
రాత్రి 7 గంటలకు నిండు హృదయాలు
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు శ్రీమంతుడు
మధ్యాహ్నం 3.30 గంటలకు గీతా గోవిందం
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు గీతాంజలి
ఉదయం 9.00 గంటలకు వరుడు కావలెను
మధ్యాహ్నం 12 గంటలకు దాస్ కీ ధమ్కీ
మధ్యాహ్నం 3 గంటలకు ఎక్కడికి పోతావు చిన్నవాడ
సాయంత్రం 6 గంటలకు హానుమాన్
రాత్రి 9 గంటలకు నాగవల్లి
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు మా వరలక్ష్మి వ్రతం (ఈవెంట్)
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు అతడే
తెల్లవారుజాము 3గంటలకు దగ్గరగా దూరంగా
ఉదయం 7 గంటలకు జవాన్
ఉదయం 9 గంటలకు జోష్
మధ్యాహ్నం 12 గంటలకు మారి2
మధ్యాహ్నం 3.30 గంటలకు జులాయి
సాయంత్రం 6 గంటలకు ది ఫ్యామిలీ స్టార్
రాత్రి 8.30 గంటలకు ఎవినయ విధేయ రామ
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 2.30 గంటలకు హనుమంతు
ఉదయం 6.30 గంటలకు నేను బాయ్ ఫ్రెండ్స్
ఉదయం 8 గంటలకు జిల్లా
ఉదయం 11 గంటలకు శ్రీరామదాసు
మధ్యాహ్నం 2 గంటలకు ఎంతవాడు గానీ
సాయంత్రం 5 గంటలకు ఖైదీ
రాత్రి 8 గంటలకు ప్రో కబడ్డీ లైవ్
రాత్రి 11 గంటలకు జిల్లా