Movies In TV: ఫిబ్రవరి 4, ఆదివారం మస్త్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి తెలుగు టీవీ ఛానళ్లు రెడీ..
ABN , Publish Date - Feb 03 , 2024 | 10:44 PM
ఫిబ్రవరి 4వ తేదీ, ఆదివారం ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు గుక్కతిప్పుకోనివ్వనంతగా ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయ్యాయి. దాదాపు 49 సినిమాలు ఈ వీకెండ్ రోజు టీవీ ఛానళ్లలో టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో.. ఆదివారం ఏయే టీవీలలో ఏయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం. ఈ లిస్ట్ చూసేయండి..
ఫిబ్రవరి 4వ తేదీ, ఆదివారం (Sunday) ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు గుక్కతిప్పుకోనివ్వనంతగా ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయ్యాయి. దాదాపు 49 సినిమాలు ఈ వీకెండ్ రోజు టీవీ ఛానళ్లలో టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో.. ఆదివారం ఏయే టీవీలలో ఏయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం. ‘అసలు, ఆదికేశవ’ వంటి టెలివిజన్ ప్రీమియర్లతో పాటు.. స్టార్ హీరోల సినిమాలు బోలెడన్ని ఈ ఆదివారం టీవీ ఛానళ్లలో రానున్నాయి. అవేంటో తెలుసుకుని.. చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఈ సండే ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలివే.. (Movies in TV)
జెమిని టీవీ (GEMINI)
ఉదయం 8.30 గంటలకు- ఖలేజా
మధ్యాహ్నం 12.00 గంటలకు- గోవిందుడు అందరివాడేలే
మధ్యాహ్నం 3.00 గంటలకు- డిక్టేటర్
సాయంత్రం 6.00 గంటలకు- సార్
రాత్రి 9.00 గంటలకు- ఎక్స్‌ప్రెస్ రాజా
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11.00 గంటలకు- ఆరుగురు పతివ్రతలు
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7.00 గంటలకు- ఉల్లాసంగా ఉత్సాహంగా
ఉదయం 10.00 గంటలకు- శ్వేతనాగు
మధ్యాహ్నం 1.00 గంటకు- పెదబాబు
సాయంత్రం 4.00 గంటలకు- ఆవేశం
రాత్రి 7.00 గంటలకు- సీతయ్య
రాత్రి 10.00 గంటలకు- తిరగబడ్డ తెలుగుబిడ్డ
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 10.00 గంటలకు- కెజియఫ్ 2
మధ్యాహ్నం 1.30 గంటలకు- రంగరంగ వైభవంగా
మధ్యాహ్నం 4.00 గంటలకు- విమానం
సాయంత్రం 6.00 గంటలకు- బ్రో
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7.00 గంటలకు- రాజ రాజ చోర
ఉదయం 9.00 గంటలకు- 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..
మధ్యాహ్నం 12.00 గంటలకు- సాహో
మధ్యాహ్నం 3.00 గంటలకు- బ్రాండ్ బాబు
సాయంత్రం 6.00 గంటలకు- అర్జున్ సురవరం
రాత్రి 9.00 గంటలకు- సామాన్యుడు
ఈటీవీ (ETV)
ఉదయం 9.30 గంటలకు- అభినందన
సాయంత్రం 7.00 గంటలకు- అసలు (ప్రీమియర్)
ఈటీవీ ప్లస్ (ETV Plus)
ఉదయం 9.00 గంటలకు- ఆంటీ
మధ్యాహ్నం 12.00 గంటలకు- అగ్నిగుండం
సాయంత్రం 6.00 గంటలకు- భార్గవ రాముడు
రాత్రి 10.00 గంటలకు- మువ్వగోపాలుడు
ఈటీవీ సినిమా (ETV Cinema)
ఉదయం 7.00 గంటలకు- శుభోదయం
ఉదయం 10.00 గంటలకు- బాల మిత్రుల కథ
మధ్యాహ్నం 1.00 గంటకు- ఘటోత్కచుడు
సాయంత్రం 4.00 గంటలకు- భరతసింహా రెడ్డి
రాత్రి 7.00 గంటలకు- అర్థాంగి
స్టార్ మా (STAR MAA)
ఉదయం 8.00 గంటలకు- ద వారియర్
మధ్యాహ్నం 1.00 గంటలకు- భీమ్లా నాయక్
మధ్యాహ్నం 3.30 గంటలకు- ఆదిపురుష్
సాయంత్రం 6.30 గంటలకు- ఆదికేశవ (ప్రీమియర్)
స్టార్ మా గోల్డ్ (STAR MAA GOLD)
ఉదయం 6.30 గంటలకు- మనీ మనీ మోర్ మనీ
ఉదయం 8.00 గంటలకు- ఎంతవాడు కానీ
ఉదయం 11.00 గంటలకు- లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
మధ్యాహ్నం 2.00 గంటలకు- సప్తగిరి ఎక్స్‌ప్రెస్
సాయంత్రం 5.00 గంటలకు- భలే భలే మగాడివోయ్
రాత్రి 10.30 గంటలకు- క్షణక్షణం
స్టార్ మా మూవీస్ (STAR MAA MOVIES)
ఉదయం 7.00 గంటలకు- మన్యంపులి
ఉదయం 9.00 గంటలకు- జల్సా
మధ్యాహ్నం 12.00 గంటలకు- మగధీర
మధ్యాహ్నం 3.00 గంటలకు- టచ్ చేసి చూడు
సాయంత్రం 6.00 గంటలకు- టక్ జగదీష్
రాత్రి 9.00 గంటలకు- మట్టి కుస్తీ
ఇవి కూడా చదవండి:
====================
*Love Guru: శోభనం రోజు.. భర్త ఎదురుగానే భార్య ఏం చేస్తుందో చూశారా!
**************************
*Natti Kumar: గద్దర్ పేరుతో అవార్డ్స్ ఇవ్వడం సినిమా వారికి ఇష్టం లేదా?
**********************
*Operation Valentine: వరుణ్ తేజ్ సినిమా విడుదల తేదీలో మార్పు.. ఎప్పుడంటే?
**************************
*Natti Kumar: ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ని అందుకే రీ రిలీజ్ చేస్తున్నాం
**************************
*‘సప్త సాగరాలు దాటి’ డైరెక్టర్ తదుపరి చిత్ర హీరో ఎవరంటే?
**************************
*Chiranjeevi: ఎల్‌కే అద్వానీకి ‘భారతరత్న’.. మెగాస్టార్ స్పందనిదే..
*************************