May1 బుధ‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Apr 30 , 2024 | 08:48 PM

బుధ‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

May1 బుధ‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

01.05.2024 బుధ‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI tv)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్ న‌టించిన ద‌ర్బార్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ న‌టించిన బంగారు బుల్లోడు

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు క‌మ‌ల్‌హ‌స‌న్ న‌టించిన ముంబ‌య్ ఎక్స్‌ప్రెస్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు శింభు న‌టించిన వ‌ల్ల‌భ‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు ఆదిత్య ఓం న‌టించిన మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు

ఉద‌యం 7 గంట‌ల‌కు నాని న‌టించిన గ్యాంగ్ లీడ‌ర్‌

ఉద‌యం 10 గంట‌లకు గోపీచంద్‌ న‌టించిన ఆంధ్రుడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు విశ్వ‌క్‌సేన్‌ న‌టించిన పాగ‌ల్

సాయంత్రం 4 గంట‌లకు సందీప్ కిష‌న్ న‌టించిన వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌

రాత్రి 7 గంట‌ల‌కు అర్జున్‌,జ‌గ‌ప‌తిబాబు నటించిన హ‌నుమాన్ జంక్ష‌న్‌

రాత్రి 10 గంట‌లకు నాగ‌చైత‌న్య‌ న‌టించిన ఆటోన‌గ‌ర్ సూర్య‌

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు విజ‌య‌శాంతి న‌టించిన రేప‌టి పౌరులు

ఉద‌యం 9.30గంట‌ల‌కు కృష్ణ‌ న‌టించిన ఈనాడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు విజ‌య్‌కాంత్ న‌టించిన కెప్టెన్ ప్ర‌భాక‌ర్‌

రాత్రి 10 గంట‌ల‌కు కృష్ణంరాజు న‌టించిన త్రిశూలం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1.00 గంట‌లకు న‌రేశ్‌, బానుప్రియ‌ న‌టించిన మొగుడు పెళ్లాలు

ఉద‌యం 7 గంట‌ల‌కు జ‌య‌సుధ‌ న‌టించిన ఆడపులి

ఉద‌యం 10 గంట‌ల‌కు కృష్ణంరాజు న‌టించిన సీతారాములు

మ‌ధ్యాహ్నం 1గంటకు అజిత్‌ నటించిన నువ్వు నాకు కావాలి

సాయంత్రం 4 గంట‌లకు కృష్ణ‌ న‌టించిన ఈనాడు

రాత్రి 7 గంట‌ల‌కు రామారావు న‌టించిన నిండు హృద‌యాలు

రాత్రి 10 గంట‌ల‌కు స‌త్య‌రాజ్ న‌టించిన దేవ ది గ్రేట్‌


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు మ‌హేశ్‌బాబు న‌టించిన స్పైడ‌ర్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు కీర్తి సురేశ్‌ న‌టించిన పెంగ్విన్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు సుమంత్ న‌టించిన గోల్కొండ హైస్కూల్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నితిన్ న‌టించిన చ‌ల్ మోహ‌న‌రంగా

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సాయికిర‌ణ్‌, ల‌య‌ న‌టించిన ప్రేమించు

సాయంత్రం 6 గంట‌లకు మ‌హేశ్‌బాబు న‌టించిన బ్ర‌హ్మోత్స‌వం

రాత్రి 9 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన అజాద్‌

మా టీవీ (Maa TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు విశాల్‌ న‌టించిన డిటెక్టివ్‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు కీర్తి సురేశ్‌ న‌టించిన మ‌హాన‌టి

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు రానా న‌టించిన నేనే రాజు నేనే మంత్రి

ఉద‌యం 9 గంట‌ల‌కు రామ్‌చ‌ర‌ణ్‌,ఎన్టీఆర్‌ న‌టించిన RRR

మా గోల్డ్‌ (Maa Gold)

తెల్ల‌వారుజాము 12.00 గంట‌ల‌కు గోపీచంద్ న‌టించిన సాహాసం

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు నారాయ‌ణ మూర్తి న‌టించిన అన్న‌దాత సుఖీభ‌వ‌

ఉద‌యం 6.30 గంట‌ల‌కు అజిత్ న‌టించిన బిల్లా

ఉద‌యం 8 గంట‌ల‌కు ఆర్య‌ న‌టించిన గ‌జేంద్రుడు

ఉద‌యం 11గంట‌లకు ఆర్య‌,న‌య‌న‌తార‌ న‌టించిన ప‌డి ప‌డి లేచే మ‌న‌సు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు జ్యోతిక‌ న‌టించిన జాక్‌పాట్‌

సాయంత్రం 5 గంట‌లకు శివ కార్తికేయ‌న్‌ నటించిన రెమో

రాత్రి 8 గంట‌లకు చెన్నై వ‌ర్సెస్ పంజాబ్‌ ఐపీఎల్‌

రాత్రి 11 గంట‌ల‌కు ఆర్య‌ న‌టించిన గ‌జేంద్రుడు

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన ఖుషి

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు శివాజీరాజా న‌టించిన మొగుడ్స్‌పెళ్ల‌మ్స్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు సంజ‌య్ రావు న‌టించిన ఓ పిట్ట క‌థ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు నాగ‌శౌర్య‌ న‌టించిన ఒక మ‌న‌సు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు గోపీచంద్ న‌టించిన ప‌క్కా క‌మ‌ర్సియ‌ల్

మధ్యాహ్నం 3.30 గంట‌లకు కార్తికేయ‌ నటించిన 90 ఎమ్ఎల్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు విజ‌య్‌ నటించిన పోలీసోడు

రాత్రి 9 గంట‌ల‌కు రాశి,సిజ్జు న‌టించిన త్రినేత్రం

Updated Date - Apr 30 , 2024 | 08:53 PM