Movies in TV: ఆగస్ట్ 13, మంగళవారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN , Publish Date - Aug 13 , 2024 | 10:27 AM

ఆగస్ట్ 13, మంగళవారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం మంగళవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

Movies in TV on Aug 13th

ఆగస్ట్ 13, మంగళవారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం మంగళవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ఊసరవెల్లి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు రెడ్

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు ఒక చిన్నమాట

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు వీడు సామాన్యుడు కాదు

ఉద‌యం 10 గంట‌ల‌కు స్వాతిముత్యం

మ‌ధ్యాహ్నం 1 గంటకు నాయకుడు

సాయంత్రం 4 గంట‌లకు గగనం

రాత్రి 7 గంట‌ల‌కు గోపాల గోపాల

రాత్రి 10 గంట‌లకు దేవుడు చేసిన మనుషులు

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు ఇల్లాలు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు మా ఆవిడ కలెక్టర్

రాత్రి 10.00 గంట‌ల‌కు లాఠీచార్జ్

ఈ టీవీ సినిమా (ETV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు మనవూరి పాండవులు

ఉద‌యం 10 గంట‌ల‌కు అనురాగాలు

మ‌ధ్యాహ్నం 1గంటకు కార్తీకదీపం

సాయంత్రం 4 గంట‌లకు తరంగాలు

రాత్రి 7 గంట‌ల‌కు వేటగాడు


Pawan-Kalyan-rana.jpg

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు పండగచేస్కో

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు గీతాంజలి

ఉద‌యం 9.00 గంట‌ల‌కు శివాజీ ది బాస్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నాగవల్లి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు చూడాలని ఉంది

సాయంత్రం 6 గంట‌ల‌కు సోలో బ్రతుకే సో బెటర్

రాత్రి 9 గంట‌ల‌కు శివపురం

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు భీమ్లానాయక్

సాయంత్రం 4 గంటలకు ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు జాక్‌పాట్

ఉద‌యం 9 గంట‌ల‌కు డాన్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు కృష్ణ

మధ్యాహ్నం 3 గంట‌లకు నేనే రాజు నేనే మంత్రి

సాయంత్రం 6 గంట‌ల‌కు వీరసింహా రెడ్డి

రాత్రి 9.00 గంట‌ల‌కు గల్లీరౌడీ

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు అంతం

ఉద‌యం 8 గంట‌ల‌కు కల్కీ

ఉద‌యం 11 గంట‌లకు మైఖేల్

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు లవ్ ఇన్ షాపింగ్ మాల్

సాయంత్రం 5 గంట‌లకు వివేకం

రాత్రి 8 గంట‌ల‌కు జిల్లా

రాత్రి 11 గంటలకు కల్కీ

Updated Date - Aug 13 , 2024 | 10:27 AM