Movies in TV: ఆగస్ట్ 15, గురువారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN , Publish Date - Aug 14 , 2024 | 11:05 PM

ఆగస్ట్ 15, గురువారం స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్‌గా తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం ఈ గురువారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. చూడాలనుకున్న సినిమా చూసేయండి..

Movies in TV on Aug 15th

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు సైరా నరసింహారెడ్డి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఖడ్గం

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు కో అంటే కోటి

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు విజయరామరాజు

ఉద‌యం 10 గంట‌ల‌కు మహాత్మ

మ‌ధ్యాహ్నం 1 గంటకు కౌసల్య కృష్ణమూర్తి

సాయంత్రం 4 గంట‌లకు చిత్రలహరి

రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర చరిత్ర

రాత్రి 10 గంట‌లకు మీటర్

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు సర్దార్ పాపారాయుడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు రేపటి పౌరులు

రాత్రి 10.00 గంట‌ల‌కు ఉమామహేశ్వర ఉగ్రరూపస్య

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు జైహింద్

ఉద‌యం 10 గంట‌ల‌కు ఏకలవ్య

మ‌ధ్యాహ్నం 1గంటకు ఐ లవ్ ఇండియా

సాయంత్రం 4 గంట‌లకు లాయర్ సుహాసిని

రాత్రి 7 గంట‌ల‌కు సర్దార్ పాపారాయుడు

Mahatma.jpg

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఒంగోలుగిత్త

ఉద‌యం 9.00 గంట‌ల‌కు దమ్ము

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఉరి- ద సర్జికల్ స్ట్రయిక్

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు తులసి

సాయంత్రం 6 గంట‌ల‌కు రామయ్యా వస్తావయ్యా

రాత్రి 9 గంట‌ల‌కు జై చిరంజీవ

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు ఆదిపురుష్

సాయంత్రం 4 గంటలకు బలగం

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు జవాన్

ఉద‌యం 9 గంట‌ల‌కు గూడచారి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు సింగం 3

మధ్యాహ్నం 3 గంట‌లకు చాణక్య

సాయంత్రం 6 గంట‌ల‌కు RRR

రాత్రి 9.30 గంట‌ల‌కు NGK

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు అప్పట్లో ఒకడుండేవాడు

ఉద‌యం 8 గంట‌ల‌కు అనుకోకుండా ఒకరోజు

ఉద‌యం 11 గంట‌లకు కాలా

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు లేడీస్ అండ్ జెంటిల్‌మెన్

సాయంత్రం 5 గంట‌లకు నిన్నుకోరి

రాత్రి 8 గంట‌ల‌కు కవచం

రాత్రి 11 గంటలకు అనుకోకుండా ఒకరోజు

Updated Date - Aug 14 , 2024 | 11:05 PM