Movies in TV: జూలై 11, గురువారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..
ABN , Publish Date - Jul 10 , 2024 | 11:59 PM
జూలై 11, గురువారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం గురువారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.
జూలై 11, గురువారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం గురువారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు శివం
మధ్యాహ్నం 3 గంటలకు ఎవడే సుబ్రహ్మణ్యం
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు నిరీక్షణ
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు శ్రీరస్తు శుభమస్తు
ఉదయం 10 గంటలకు పైసావసూల్
మధ్యాహ్నం 1 గంటకు ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం
సాయంత్రం 4 గంటలకు వైశాలి
రాత్రి 7 గంటలకు మనసంతా నువ్వే
రాత్రి 10 గంటలకు నీది నాది ఒకే కథ
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు భలేవాడివి బాసూ
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు ఆనందమానందమాయె
రాత్రి 10.30 గంటలకు డాడీ..డాడీ
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు మనసులో మాట
ఉదయం 10 గంటలకు అప్పుచేసి పప్పుకూడు
మధ్యాహ్నం 1గంటకు సమరసింహారెడ్డి
సాయంత్రం 4 గంటలకు లక్ష్యం
రాత్రి 7 గంటలకు దేవీపుత్రుడు
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు కలిసుందాం రా..
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు కూలీ నెంబర్ 1
ఉదయం 9.00 గంటలకు నేను లోకల్
మధ్యాహ్నం 12 గంటలకు అంత:పురం
మధ్యాహ్నం 3 గంటలకు త్రిపుర
సాయంత్రం 6 గంటలకు మిరపకాయ్
రాత్రి 9 గంటలకు చిరునవ్వుల చిరుజల్లు
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు నువ్వునాకునచ్చావ్
సాయంత్రం 4 గంటలకు లైగర్-సాలా క్రాస్ బ్రీడ్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు సీమటపాకాయ్
ఉదయం 9 గంటలకు సీమరాజా
మధ్యాహ్నం 12 గంటలకు పరుగు
మధ్యాహ్నం 3 గంటలకు కెజియఫ్ చాప్టర్ 1
సాయంత్రం 6 గంటలకు ఆదికేశవ
రాత్రి 9.00 గంటలకు పోకిరి
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు అయ్యారే..
ఉదయం 8 గంటలకు పండుగాడు
ఉదయం 11 గంటలకు అదుర్స్
మధ్యాహ్నం 2 గంటలకు వీడింతే..
సాయంత్రం 5 గంటలకు బద్రీనాధ్
రాత్రి 8 గంటలకు కవచం
రాత్రి 11 గంటలకు పండుగాడు