Movies in TV: జూలై 5, శుక్రవారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..
ABN , Publish Date - Jul 04 , 2024 | 11:46 PM
జూలై 5, శుక్రవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం శుక్రవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.
జూలై 5, శుక్రవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం శుక్రవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు ప్రేమతో రా
మధ్యాహ్నం 3 గంటలకు అల్లుడు అదుర్స్
జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు మంగళ
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు యమజాతకుడు
ఉదయం 10 గంటలకు శంకర్‌దాదా జిందాబాద్
మధ్యాహ్నం 1 గంటకు నేను శైలజ
సాయంత్రం 4 గంటలకు వాంటెడ్
రాత్రి 7 గంటలకు నేలటికెట్
రాత్రి 10 గంటలకు టూటౌన్ రౌడీ
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు అల్లరి రాముడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు ఆయనకి ఇద్దరు
రాత్రి 10.30 గంటలకు నా మొగుడు నాకే సొంతం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు నాగబాల
ఉదయం 10 గంటలకు పట్టిందల్లా బంగారం
మధ్యాహ్నం 1గంటకు తొలిచూపులోనే..
సాయంత్రం 4 గంటలకు సూపర్ ఎక్స్‌ప్రెస్
రాత్రి 7 గంటలకు పంతాలు పట్టింపులు
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు వకీల్ సాబ్
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు సికిందర్
ఉదయం 9.00 గంటలకు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..
మధ్యాహ్నం 12 గంటలకు శివలింగ
మధ్యాహ్నం 3 గంటలకు రిపబ్లిక్
సాయంత్రం 6 గంటలకు కాంచన 3
రాత్రి 9 గంటలకు శివాజీ ది బాస్
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు ఆదిపురుష్
సాయంత్రం 4 గంటలకు ఎమ్‌సిఎ
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు వారసుడొచ్చాడు
ఉదయం 8 గంటలకు సీతారామరాజు
ఉదయం 11 గంటలకు ఛత్రపతి
మధ్యాహ్నం 2 గంటలకు తుగ్లక్ దర్బార్
సాయంత్రం 5 గంటలకు బుజ్జిగాడు
రాత్రి 8 గంటలకు విశ్వాసం
రాత్రి 11 గంటలకు సీతారామరాజు
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు సిల్లీఫెలోస్
ఉదయం 9 గంటలకు కలర్ ఫొటో
మధ్యాహ్నం 12 గంటలకు జనతా గ్యారేజ్
మధ్యాహ్నం 3.30 గంటలకు సప్తగిరి ఎల్ఎల్‌బి
సాయంత్రం 6 గంటలకు మంగళవారం
రాత్రి 9.00 గంటలకు భరత్ అనే నేను