Movies in TV: మే 26, ఆదివారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..
ABN , Publish Date - May 25 , 2024 | 11:02 PM
మే 26, ఆదివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ అయిన జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి ఛానళ్లలో దాదాపు 80కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి ఏ సినిమా టెలికాస్ట్ కాబోతోందో ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను హాయిగా చూసేయండి. మే 26 ఆదివారం టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..
మే 26, ఆదివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ అయిన జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి ఛానళ్లలో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి ఏ సినిమా టెలికాస్ట్ కాబోతోందో ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను హాయిగా చూసేయండి. మే 26 ఆదివారం టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు నువ్వొస్తానంటే నేనొద్దంటానా..
మధ్యాహ్నం 12 గంటలకు సరైనోడు
మధ్యాహ్నం 3.30 గంటలకు అరుంధతి
సాయంత్రం 6 గంటలకు గాడ్‌ఫాదర్
రాత్రి 9.30 గంటలకు గురు
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు బాబీ
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు పెళ్లాంతో పనేంటి
ఉదయం 10 గంటలకు పెద్దమ్మ తల్లి
మధ్యాహ్నం 1 గంటకు శ్రావణమాసం
సాయంత్రం 4 గంటలకు అశ్వద్ధామ
రాత్రి 7 గంటలకు అల్లరి అల్లుడు
రాత్రి 10 గంటలకు ఒక్కడినే
ఈ టీవీ (ETV)
ఉదయం 10 గంటలకు అసలు
సాయంత్రం 6 గంంటలకు డెవిల్
ఈ టీవీ ప్లస్ (ETV Plus)
ఉదయం 9 గంటలకు కొబ్బరిబొండాం
మధ్యాహ్నం 12 గంటలకు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
సాయంత్రం 6 గంటలకు సమరసింహారెడ్డి
రాత్రి 10 గంటలకు వేట
ఈ టీవీ సినిమా (ETV Cinema)
ఉదయం 7 గంటలకు ఆంటీ
ఉదయం 10 గంటలకు ఉషాపరిణయం
మధ్యాహ్నం 1 గంటకు బావనచ్చాడు
సాయంత్రం 4 గంటలకు అందరూ అందరే
రాత్రి 7 గంటలకు మాతృదేవత
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు రంగరంగ వైభవంగా
మధ్యాహ్నం 1 గంటకు ఉగ్రం
మధ్యాహ్నం 3.30 గంటలకు భగవంత్ కేసరి
సాయంత్రం 6.30 గంటలకు కెజియఫ్ చాప్టర్ 2
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు దోచెయ్
ఉదయం 9 గంటలకు యాక్సిడెంట్ మ్యాన్ హిట్‌మ్యాన్స్ హాలీడే (ప్రీమియర్)
ఉదయం 11 గంటలకు గర్జన
మధ్యాహ్నం 12 గంటలకు గీతా గోవిందం
మధ్యాహ్నం 3 గంటలకు సోలో బ్రతుకే సో బెటర్
సాయంత్రం 6 గంటలకు శ్రీమంతుడు
రాత్రి 9 గంటలకు రాధే శ్యామ్
స్టార్ మా (Star Maa)
ఉదయం 8 గంటలకు లవ్ యు అమ్మ 2024 (ఈవెంట్)
మధ్యాహ్నం 1 గంటకు భీమా (ప్రీమియర్)
మధ్యాహ్నం 4 గంటలకు మంగళవారం
సాయంత్రం 6.30 గంటలకు బలగం
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు మీకు మాత్రమే చెప్తా
ఉదయం 9 గంటలకు ఎంతమంచివాడవురా
మధ్యాహ్నం 12 గంటలకు ప్రతిరోజూ పండగే
మధ్యాహ్నం 3 గంటలకు యోగి
సాయంత్రం 6 గంటలకు కెజియఫ్ చాప్టర్ 1
రాత్రి 9 గంటలకు సామి2
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు మనీ
ఉదయం 8 గంటలకు కేరింత
ఉదయం 11 గంటలకు ఘటికుడు
మధ్యాహ్నం 2.00 గంటలకు చంద్రలేఖ
సా. 5 గంటలకు స్వాతిముత్యం
రాత్రి 7.30 గంటలకు SRH vs KKR (TATA IPL 2024) లైవ్
రాత్రి 11.30 గంటలకు కేరింత