Movies in TV: అక్టోబర్ 9, బుధవారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN , Publish Date - Oct 09 , 2024 | 07:38 AM

అక్టోబర్ 9, బుధవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం ఈ బుధవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

Movies in TV on Oct 9th

అక్టోబర్ 9, బుధవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం ఈ బుధవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు జగదేక వీరుడు అతిలోకసుందరి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు కృష్ణగాడి వీర ప్రేమగాధ

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు సూత్రధారులు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు బతుకమ్మ

ఉద‌యం 10 గంట‌ల‌కు నాగదేవత

మ‌ధ్యాహ్నం 1 గంటకు నానిస్ గ్యాంగ్ లీడర్

సాయంత్రం 4 గంట‌లకు ఇంటిలిజెంట్

రాత్రి 7 గంట‌ల‌కు మృగరాజు

రాత్రి 10 గంట‌లకు హంట్

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు డెవిల్ (ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్)

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు పెళ్లామా మజాకా

రాత్రి 10.00 గంట‌ల‌కు తాళి

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఉషాపరిణయం

ఉద‌యం 10 గంట‌ల‌కు మువ్వగోపాలుడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు మగమహారాజు

సాయంత్రం 4 గంట‌లకు బెట్టింగ్ బంగార్రాజు

రాత్రి 7 గంట‌ల‌కు మల్లీశ్వరి


Magadheera.jpg

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు జై చిరంజీవ

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు దోచెయ్

ఉద‌యం 9.00 గంట‌ల‌కు నిన్నే ఇష్టపడ్డాను

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు భగీరథ

సాయంత్రం 6 గంట‌ల‌కు నాన్న

రాత్రి 9 గంట‌ల‌కు ముకుంద

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు భీమ్లా నాయక్

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు సిల్లీ ఫెలోస్

ఉద‌యం 9 గంట‌ల‌కు బిగ్ బ్రదర్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రాజా ది గ్రేట్

మధ్యాహ్నం 3 గంట‌లకు

సాయంత్రం 6 గంట‌ల‌కు సింగం 3

రాత్రి 9.30 గంట‌ల‌కు మగధీర

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు హీరో

ఉద‌యం 8 గంట‌ల‌కు అందమైన జీవితం

ఉద‌యం 11 గంట‌లకు అర్జున్

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు నా పేరు శేషు

సాయంత్రం 5 గంట‌లకు అంజలి CBI

రాత్రి 8 గంట‌ల‌కు హ్యాపీ

రాత్రి 11 గంటలకు అందమైన జీవితం

Also Read- Trivikram Srinivas: సమంతపై త్రివిక్రమ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

Also Read- Rajendra Prasad: రాజేంద్రప్రసాద్‌కు తలసాని పరామర్శ

Also Read- Nagarjuna: ఆ రోజు ఇండస్ట్రీని పట్టించుకోలేదు.. ఈ రోజు నీ వెంటే ఇండస్ట్రీ.. తేడా తెలిసిందా నాగ్

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 09 , 2024 | 07:38 AM