Movies in TV: అక్టోబర్21, సోమ‌వారం రోజు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Oct 20 , 2024 | 10:17 PM

ఈ సోమ‌వారం, అక్టోబర్ 21. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

tv movies

ఈ సోమ‌వారం, అక్టోబర్ 21. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం సోమ‌వారం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు దిల్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బ్లేడ్ బాబ్జి

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు భ‌లే త‌మ్ముడు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీరామ‌చంద్రులు

ఉద‌యం 10 గంట‌ల‌కు చెప్ప‌వేచిరుగాలి

మ‌ధ్యాహ్నం 1 గంటకు మ‌న‌సంతా నువ్వే

సాయంత్రం 4 గంట‌లకు రిపోర్ట‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు శుభ‌ల‌గ్నం

రాత్రి 10 గంట‌లకు అభిలాష‌

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు దొంగ‌రాముడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3గంట‌ల‌కు బ‌ల‌రామ కృష్ణులు

రాత్రి 10 గంట‌ల‌కు రియ‌ల్ హీరో

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు న‌వ్వుతూ బ‌త‌కాలిరా

ఉద‌యం 10 గంట‌ల‌కు భ‌లే త‌మ్ముడు

మ‌ధ్యాహ్నం 1గంటకు కోదండ‌రాముడు

సాయంత్రం 4 గంట‌లకు అల్లుడుగారు

రాత్రి 7 గంట‌ల‌కు ప్ర‌తిఘ‌ట‌న‌

రాత్రి 10 గంట‌ల‌కు ప్రేయ‌సి న‌న్ను ప్రేమించు

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు చంద‌మామ‌

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఏకూలీ నం1

ఉద‌యం 9 గంట‌ల‌కు భ‌లే దొంగ‌లు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు లౌక్యం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సైనికుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు రారండోయ్ వేడుక చూద్దాం

రాత్రి 9 గంట‌ల‌కు ఐస్మార్ట్ శంక‌ర్‌

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు బిగ్‌బాస్‌8

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు గేమ్ ఓవ‌ర్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు అత‌డే

ఉద‌యం 11 గంట‌లకు మాలిక్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు లేడిస్ అండ్ జెంటిల్‌మెన్‌

సాయంత్రం 5 గంట‌లకు సాహాసం

రాత్రి 8 గంట‌ల‌కు ప్రో క‌బ‌డ్డీ

రాత్రి 11 గంటలకు అత‌డే

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు సీతారాం బినాయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌ల్ల‌న్న‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నువ్వు నాకు న‌చ్చావ్‌

మధ్యాహ్నం 3.00 గంట‌లకు మ‌త్తువ‌ద‌ల‌రా

సాయంత్రం 6 గంట‌ల‌కు అంబాజీజేట మ్యారేజ్ బ్యాండ్‌

రాత్రి 9.00 గంట‌ల‌కు స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

Updated Date - Oct 20 , 2024 | 10:17 PM