Movies In Tv: జూలై 10, ఈ బుధ‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Jul 10 , 2024 | 06:15 AM

10, జూలై, బుధ‌వారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేసి చూసేయండి.

tv movies

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ఒక్క‌డు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు చంటి

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు జ‌గ‌ప‌తి

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు పెళ్లాల రాజ్యం

ఉద‌యం 10 గంట‌ల‌కు మామ మంచు అల్లుడు కంచు

మ‌ధ్యాహ్నం 1 గంటకు న‌ర‌సింహుడు

సాయంత్రం 4 గంట‌లకు పోగ‌రు

రాత్రి 7 గంట‌ల‌కు ఒసేయ్ రాముల‌మ్మ‌

రాత్రి 10 గంట‌లకు గురు

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు క‌న‌క‌మ‌హాల‌క్ష్మి రికార్డింగ్ ట్రూప్‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు చెలి

రాత్రి 10.30 గంట‌ల‌కు ఉగాది

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు జ‌గ‌న్మాత‌

ఉద‌యం 10 గంట‌ల‌కు జ‌ల్సా రాముడు

మ‌ధ్యాహ్నం 1గంటకు ముద్దుల కృష్ణ‌య్య‌

సాయంత్రం 4 గంట‌లకు కీచురాళ్లు

రాత్రి 7 గంట‌ల‌కు ప్ర‌తిఘ‌ట‌న‌

రాత్రి 10 గంట‌ల‌కు మాఫియా


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు శివ‌లింగ‌

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు పేప‌ర్ బాయ్‌

ఉద‌యం 9.30 గంట‌ల‌కు బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు స్టూడెంట్ నెం1

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఆట‌

సాయంత్రం 6 గంట‌ల‌కు సుప్రీమ్‌

రాత్రి 9 గంట‌ల‌కు గాలోడు

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు విన‌య విధేయ రామ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు సాఫ్ట్‌వేర్ సుధీర్‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు బిగ్ బ్ర‌ద‌ర్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఛ‌త్ర‌ప‌తి

మధ్యాహ్నం 3 గంట‌లకు ట‌చ్ చేసి చూడు

సాయంత్రం 6 గంట‌ల‌కు స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి

రాత్రి 9.00 గంట‌ల‌కు మారి 2

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు హీరో

ఉద‌యం 8 గంట‌ల‌కు రాఘ‌వేంద్ర‌

ఉద‌యం 11 గంట‌లకు అంజ‌లి సీబీఐ

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ఆడ‌వాళ్లు అలిగితే

సాయంత్రం 5 గంట‌లకు అత‌డు

రాత్రి 8 గంట‌ల‌కు ర‌న్ బేబీ ర‌న్‌

రాత్రి 11 గంటలకు రాఘ‌వేంద్ర‌

Updated Date - Jul 10 , 2024 | 06:15 AM