యాంకర్, నటి అయిన అషు రెడ్డి ఈ మధ్య చేస్తున్న సినిమాలు తక్కువే కానీ.. సోషల్ మీడియాలో మాత్రం టాప్ రేంజ్లో దూసుకెళుతోంది. తాజాగా ఆమె కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.