స్పై, బడ్డీ వంటి తెలుగు సినిమాలతో కాస్త పాపులారిటీ తెచ్చుకున్న కొత్త కథానాయిక ప్రిషా సింగ్ కుర్రకారుకు హార్ట్‌త్రోబ్‌గా మారుతోంది. ఇప్పటివరకు చేసింది రెండు తెలుగు సినిమాలే అయినా తన క్యూట్‌నెస్‌తో పక్కింటి అమ్మాయిగా అలరించింది. పబ్లిక్ లైఫ్‌లో మాత్రం తన హాట్‌నెస్‌తో యువతకు నిద్రకు దూరం చేస్తోంది.