రాయల్ బ్రిటిష్ స్టైల్ థీమ్‌తో కె పార్టీ ఫ్యాషన్ షో.. మెరిసిన సెలబ్రిటీలు

ABN, Publish Date - Dec 17 , 2024 | 12:48 AM

రాయల్ బ్రిటిష్ స్టైల్ థీమ్‌తో కె పార్టీ ఫ్యాషన్ షో.. మెరిసిన సెలబ్రిటీలు 1/7

హైదరాబాదులో ప్రతి సంవత్సరం కొత్త కొత్త థీమ్‌‌లతో జరుగుతున్న కె స్టైల్ పార్టీ ఈ సంవత్సరం కూడా అత్యంత ఆసక్తికరంగా జరిగింది.

రాయల్ బ్రిటిష్ స్టైల్ థీమ్‌తో కె పార్టీ ఫ్యాషన్ షో.. మెరిసిన సెలబ్రిటీలు 2/7

కె పార్టీ ప్రియులకు తన కొత్త ఆలోచన‌తో లయన్ డాక్టర్ కిరణ్, సుచిరిండియా గ్రూప్ సీఈఓ మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు బల్గేరియా గౌరవ కన్సల్, తన ప్రతిష్టాత్మక కె పార్టీని రాయల్ బ్రిటిష్ స్టైల్లో ఆదివారం రాత్రి ఘనంగా హైదరాబాద్‌లో నిర్వహించారు.

రాయల్ బ్రిటిష్ స్టైల్ థీమ్‌తో కె పార్టీ ఫ్యాషన్ షో.. మెరిసిన సెలబ్రిటీలు 3/7

ఈ వేడుకలో సెలబ్రిటీలతో గ్రాండ్‌గా ఫ్యాషన్ షోను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమా ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

రాయల్ బ్రిటిష్ స్టైల్ థీమ్‌తో కె పార్టీ ఫ్యాషన్ షో.. మెరిసిన సెలబ్రిటీలు 4/7

ఇటువంటి కార్యక్రమాలతో ఎప్పుడూ వార్తలలో ఉండే డాక్టర్ కిరణ్.. తను ఎందుకు అంత ప్రత్యేకమో మరోసారి ఈ పార్టీతో తెలియజేశారు.

రాయల్ బ్రిటిష్ స్టైల్ థీమ్‌తో కె పార్టీ ఫ్యాషన్ షో.. మెరిసిన సెలబ్రిటీలు 5/7

ఆయన ఆలోచనలతో జరిగిన సరికొత్త థీమ్ మరియు సర్‌ప్రైజ్‌లు ఈ ఈవెంట్‌ను మరిచిపోలేని ఓ గొప్ప అనుభవంగా మార్చాయి.

రాయల్ బ్రిటిష్ స్టైల్ థీమ్‌తో కె పార్టీ ఫ్యాషన్ షో.. మెరిసిన సెలబ్రిటీలు 6/7

కె పార్టీ, మరోసారి హైదరాబాద్‌లో హార్ట్ టాపిక్‌గా నిలిచింది. వచ్చే సంవత్సరం కె పార్టీ మరో ఎడిషన్ కోసం ఆసక్తి ఇప్పటికే మొదలైంది.

రాయల్ బ్రిటిష్ స్టైల్ థీమ్‌తో కె పార్టీ ఫ్యాషన్ షో.. మెరిసిన సెలబ్రిటీలు 7/7

తన సృజనాత్మకత మరియు వినూత్నతకు ప్రసిద్ధుడైన లయన్ కిరణ్, మరొక విశిష్టమైన మరియు ఉత్సాహభరితమైన థీమ్‌తో వచ్చే సంవత్సరం ఆహ్వానితులను ఎలా ఆకట్టుకుంటారో అనే ఆసక్తి ఇప్పటి నుండే మొదలవడం విశేషం.

Updated at - Dec 17 , 2024 | 12:48 AM