మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) సోషల్ మీడియాలో మరోసారి విద్వంసాన్ని రాజేసింది. తాజాగా An Ode To The Oscars అంటూ క్యాప్సన్ పెట్టి గ్లామర్ ఒలకబోస్తూ చేసిన ఫొటోషూట్ ఇప్పుడు కాక రాజేస్తోంది. మరోవైపు అంతకుముందు దిగిన ఫొటోలకు పూర్తిగా భిన్నంగా పూర్తి సాంప్రదాయ సదుస్తులలో మరో ఫొటో షూట్ కూడా చేసి తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేయగా క్షణాల్లోనే వైరల్ అయ్యాయి.