Martin Trailer: ధ్రువ సర్జా మార్టిన్ యాక్షన్  ట్రైలర్ 

ABN , Publish Date - Aug 05 , 2024 | 09:14 PM

అర్జున్‌ (Arjun Sarja) మేనల్లుడు ధ్రువ సర్జా (Dhruva Sarja) హీరోగా తెరకెక్కుతున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చిత్రం  ‘మార్టిన్‌’ (Martin).

అర్జున్‌ (Arjun Sarja) మేనల్లుడు ధ్రువ సర్జా (Dhruva Sarja) హీరోగా తెరకెక్కుతున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చిత్రం  ‘మార్టిన్‌’ (Martin). అర్జున్‌ కథ అందించిన ఈ చిత్రానికి ఏపీ అర్జున్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వైభవి శాండిల్య (vaibhavi Sandilya) కథానాయిక. అన్వేషి జైన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.  అక్టోబరు 11న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా  సోమవారం ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. విజువల్స్‌, యాక్షన్‌ సన్నివేశాలు ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తెలుగు సహా 13 భాషల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదలకానుండడం విశేషం. 

Updated Date - Aug 05 , 2024 | 09:15 PM