Anasuya: మీరు పొట్టి నిక్కర్లు ధరించి.. మమ్మల్ని మారమంటే ఎలా మేడమ్‌! 

ABN , Publish Date - Jan 27 , 2024 | 06:11 PM

ఇటీవల సంప్రదాయంగా చీరకట్టులో కనిపించి అలరించిన అనసూయ (Anasuya) పొట్టి నిక్కర్‌ ధరించి సోషల్‌ మీడియాను వేడెక్కించింది. తాజాగా ఆమె, తన భర్త భరద్వాజతో విహారానికి వెళ్లింది. అక్కడ బీచకి అనుకున్న కాటేజ్‌ గోడపై పొట్టి నిక్కర్‌ ధరించి కాఫీ తాగుతూ దర్శనమిచ్చింది.

Anasuya: మీరు పొట్టి నిక్కర్లు ధరించి.. మమ్మల్ని మారమంటే ఎలా మేడమ్‌! 

ఇటీవల సంప్రదాయంగా చీరకట్టులో కనిపించి అలరించిన అనసూయ (Anasuya) పొట్టి నిక్కర్‌ ధరించి సోషల్‌ మీడియాను వేడెక్కించింది. తాజాగా ఆమె, తన భర్త భరద్వాజతో విహారానికి వెళ్లింది. అక్కడ బీచకి అనుకున్న కాటేజ్‌ గోడపై పొట్టి నిక్కర్‌ ధరించి కాఫీ తాగుతూ దర్శనమిచ్చింది. ఆ ఫొటోలను తన భర్త భరద్వాజ్‌ క్లిక్‌మనిపించాడు. వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి "ఉదయన్నానే కాఫీతో బోలెడన్ని ఆలోచనలతో నిండిపోయాను’ అని రాసుకొచ్చింది. ఉదయాన్నే పొట్టి నిక్కర్లో ఉన్న అనసూయ ఫొటోస్‌ చూసిన నెటిజన్లు రెచ్చిపోయారు. రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. Ansuya.jpg

"ఏంటీ అనసూయ కాఫీతాగుతు కూడా మమ్ముల్ని వదలిపెట్టవా అంటూ ఓ నెటిజన కామెంట్‌ చేయగా, ఆంటీ అంటే అనుసూయ ఫైర్‌ అవుతుందని..కాస్త రూట్‌ మార్చి అత్త అని  పోస్ట్‌ పెట్టాడు. మరి కొందరు నెటిజన్లు అయితే విపరీతంగా అనసూయపై మండిపడుతున్నారు. 'మీరు తోడలు కనిపించేలా నిక్కర్లు ధరించి ఫొటోలు షేర్‌ చేసి మా ఆలోచనా విధానం మార్చుకోమంటే ఎలా? అని ప్రశ్నించాడు. ఇలాంటి ఫొటోలు పెడితే థైస్‌ బావున్నాయని కాక భక్తి పాటలు వస్తాయా? ప్రతి రోజు గడ్డ పెరుగుతో స్నానం చేస్తున్నారా? అను మేడమ్‌ అంత నాజూగ్గా ఉన్నారు’ అంటూ కామెంట్‌ చేశాడు. మరి ఈ కామెంట్లపై అనుసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

పలు కారణాలతో టీవీ షోలకు బై చెప్పిన అనసూయ సినిమాలతో బిజీ అయింది. తనకున్న పరిధిలో కథా బలమున్న చిత్రాలను ఎంపిక చేసుకుంటుంది. తాజాగా విమానం చిత్రం ఓ బోల్డ్‌ క్యారెక్టర్‌లో మెరిసింది. ప్రస్తుతం పుష్ప-2 చిత్రంతో బిజీగా ఉంది. 

Anu.jpg

Updated Date - Jan 27 , 2024 | 06:21 PM