Nabha Natesh: ఉప్పొంగే అందాలు.. క‌న్న‌డ క‌స్తూరి వ‌య్యారాలు

ABN , Publish Date - Oct 19 , 2024 | 09:28 AM

ఐస్మార్ట్ శంక‌ర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ క‌న్న‌డ క‌స్తూరి న‌భా న‌టేశ్. ఇటీవ‌ల రెండు మూడు పాన్ ఇండియా చిత్రాల‌ను లైన్‌లో పెట్టింది.

Nabha Natesh

న‌భా న‌టేశ్ (Nabha Natesh).. పూరి జ‌గ‌న్నాథ్‌ ఐస్మార్ట్ శంక‌ర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ క‌న్న‌డ క‌స్తూరి ఆ త‌ర్వాత యాక్సిడెంట్‌తో రెండు మూడేండ్లు సినిమాల‌కు దూర‌మై ఈ యేడే మ‌ళ్లీ మూవీస్ చేయ‌డం ప్రారంబించింది.

Nabha Natesh

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే రెండు నెల‌ల క్రితం డార్లింగ్ సినిమా విడుద‌ల కాగా ఇప్పుడు మ‌రోరెండు మూడు ఇంట్రెస్టింగ్ పాన్ ఇండియా చిత్రాల‌ను లైన్‌లో పెట్టింది.

Nabha Natesh

అందులో ఒక‌టి నిఖిల్ స్వ‌యంభు ఒక‌టి కాగా రెండోది నాగ‌భందం. ఇటీవ‌ల ఈ నాగబంధం మూవీ షూటింగ్ ప్రారంభం సంద‌ర్భంగా ఈ ముద్దుగుమ్మ చీర క‌ట్టులో హ‌జ‌రై కార్య‌క్ర‌మానికి గ్లామ‌ర్ తీసుకువ‌చ్చింది.

Nabha Natesh

త‌న ఉప్పొంగే అందాల‌తో చిన్న‌పాటి ఫొటోషూట్ చేసి ఆ చిత్రాల‌ను సోష‌ల్ మీడియాలో వ‌ద‌ల‌గా బాగా వైర‌ల్ అవుతున్నాయి. మీరూ తిల‌కించి ఆస్వాదించండి.

Nabha Natesh

Nabha NateshNabha Natesh

Updated Date - Oct 19 , 2024 | 09:28 AM