Amaran: ‘అమరన్’ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ 3

ABN, Publish Date - Oct 09 , 2024 | 02:32 PM

ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సాయి పల్లవి ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్నారు. ఈ దీపావళికి అక్టోబర్ 31న థియేటర్లలోకి రానున్న ఈ చిత్ర ప్రమోషన్స్‌ను మేకర్స్ కొత్త తరహాలో చేస్తున్నారు. అందులో భాగంగా ‘అమరన్’ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ 3ని మేకర్స్ వదిలారు.

Updated at - Oct 09 , 2024 | 02:32 PM