Sundarakanda: నారా రోహిత్ ‘సుందరకాండ’.. హ‌మ్మ‌య్యా హ‌మ్మ‌య్యా సాంగ్ రిలీజ్‌

ABN , Publish Date - Oct 09 , 2024 | 11:01 PM

హీరో నారా రోహిత్ 20వ చిత్రం ‘సుందరకాండ’తో అలరించడానికి రెడీ అవుతున్నారు. ఇటీవల రిలీజైన టీజర్‌, ఫస్ట్ సింగిల్ ‘బహుశ బహుశ’ సాంగ్ మంచి రెస్పాన్స్‌ రాబట్టుకోగా.. తాజాగా మ‌రో పాట హ‌మ్మ‌య్యా.. హ‌మ్మ‌య్యా అంటూ సాగే పాట‌ను విడుద‌ల చేశారు. శ్రీ హ‌ర్ష సాహిత్యం అందించ‌గా రామ్ మిర్యాల‌ గానం చేశారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.

sundaraknda

Updated Date - Oct 09 , 2024 | 11:01 PM