Sinners: హాలీవుడ్ మూవీ.. తెలుగు ట్రైల‌ర్‌

ABN, Publish Date - Sep 25 , 2024 | 09:54 AM

తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు ఓ ఆస‌క్తిక‌ర‌మైన హాలీవుడ్ సూప‌ర్ నేచుర‌ల్ హ‌ర్ర‌ర్ చిత్రం సిన్న‌ర్స్ రెడీ అయింది. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

Updated at - Sep 25 , 2024 | 09:54 AM