Subrahmanyaa: ‘సుబ్రహ్మణ్య’ మూవీ గ్లింప్స్

ABN, Publish Date - Sep 17 , 2024 | 04:52 PM

పాపులర్ యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి.రవిశంకర్ తన దర్శకత్వంలో ‘సుబ్రహ్మణ్య’ అనే సినిమాతో తన కుమారుడు అద్వయ్‌ని హీరోగా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఎస్‌జి మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్‌, ఫస్ట్ లుక్ పోస్టర్స్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్‌ని మేకర్స్ వదిలారు.

Updated at - Sep 17 , 2024 | 06:03 PM