Ramnagar Bunny: ట్రోల‌ర్స్‌తో కాదురా.. నిన్ను..! యాటిట్యూడ్ స్టార్ సినిమా కొత్త ట్రైల‌ర్‌

ABN, Publish Date - Sep 26 , 2024 | 04:36 PM

ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు ఈ టీవీ ప్ర‌భాక‌ర్ కుమారుడు చంద్ర‌హాస్ హీరోగా రూపొందిన చిత్రం రామ్ న‌గ‌ర్ బ‌న్నీ. ప్ర‌భాక‌ర్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ మ‌హాత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాగు. త్వ‌ర‌లో ఈ సినిమా ప్రేఓకుల ముందుకు రానుంది. ఈక్ర‌మంలో తాజాగా మూవీ రిలీజ్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

Updated at - Sep 26 , 2024 | 05:16 PM