UI The Movie: చీప్ సాంగ్ తెలుగు ప్రోమో..

ABN, Publish Date - Feb 14 , 2024 | 05:19 PM

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘యూఐ ది మూవీ’. ఇటీవల విడుదల చేసిన యూనిక్ టీజర్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన ఉపేంద్ర.. తాజాగా ఈ సినిమా నుండి చీప్ అంటూ సాగే సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ మరియు వీనస్ ఎంటర్‌టైనర్స్, కెపీ శ్రీకాంత్ నిర్మాతలుగా, నవీన్ మనోహరన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.