Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ మూవీ టీజర్

ABN, Publish Date - Oct 12 , 2024 | 09:54 PM

మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘విశ్వంభర’. విజయదశమి స్పెషల్‌గా ఈ చిత్ర టీజర్‌ని శనివారం మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను బ్లాక్‌బస్టర్ ప్రొడక్షన్ హౌస్ UV క్రియేషన్స్ నిర్మిస్తోంది, ఇందులో ప్రముఖ తారాగణం, టాప్ క్లాస్ సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ నటిస్తుండగా, కునాల్ కపూర్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Updated at - Oct 12 , 2024 | 09:54 PM