Pushpa 2 The Rule: ‘గంగో రేణుక తల్లి’ ఆడియో సాంగ్
ABN, Publish Date - Dec 06 , 2024 | 11:07 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘పుష్ప2 ది రూల్’. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా ఈ మూవీ నుండి జాతర సాంగ్‌కు సంబంధించిన ఆడియో సాంగ్‌ని మేకర్స్ వదిలారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
Updated at - Dec 06 , 2024 | 11:07 PM