స్క్విడ్ గేమ్2 స్పెష‌ల్‌ టీజ‌ర్

ABN, Publish Date - Sep 20 , 2024 | 06:02 PM

స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ సీజ‌న్ 2 విడుద‌ల‌కు రెడీ అవుతోంది. అ క్ర‌మంలో తాజాగా మేక‌ర్స్ ఈ సీజ‌న్‌2కు సంబంధించిన స్పెష‌ల్ టజ‌ర్‌ను రిలీజ్ చేయ‌డంతో పాటు సిరీస్ విడుద‌ల తేదీనీ కూడా ప్ర‌క‌టించారు.

Updated at - Sep 20 , 2024 | 06:02 PM