JAAT Official Teaser: జాట్ ఫ్రమ్ సూర్యలంక.. యాక్షన్ ప్యాక్‌డ్ టీజర్

ABN, Publish Date - Dec 06 , 2024 | 04:39 PM

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్ యాక్ష‌న్ హీరో స‌న్నీడియోల్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం జాట్. తాజాగా ఈ చిత్ర టీజర్ ని మేకర్స్ విడుదల చేశారు. మీరు ఓ లుక్కేయండి.

Updated at - Dec 06 , 2024 | 05:13 PM