Do Patti: కాజోల్ , కృతి స‌న‌న్ ‘దో ప‌త్తి’.. హిందీ మూవీ అఫీషియ‌ల్ ట్రైల‌ర్‌

ABN, Publish Date - Oct 14 , 2024 | 06:27 PM

బాలీవుడ్‌లో మ‌రో థ్రిల్ల‌ర్ చిత్రం దో ప‌త్తి విడుద‌ల‌కు రెడీ అయింది. కాజోల్ దేవ్‌గ‌ణ్‌, కృతి స‌న‌న్ , ష‌హీర్ షేక్ ముఖ్య పాత్ర‌ల్లో తెర‌కెక్కిన ఈ చిత్రానికి శ‌శాంక చ‌తుర్వేది ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హీరోయిన్ కృతి స‌న‌న్‌, ఈ సినిమా క‌థా ర‌చ‌యుత‌ క‌నికా థిల్లాన్‌తో క‌లిసి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించింది. ఇద్ద‌రు క‌వ‌ల‌లు, ఓ మ‌ర్డ‌ర్‌, ఓ ఇన్‌స్పెక్ట‌ర్ నేప‌థ్యంలో సాగ‌నున్న ఈ సినిమా ఈ నెల 25 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Updated at - Oct 14 , 2024 | 06:27 PM