Dhoom Dhaam: ‘ధూం ధాం’లోని ‘కుందనాల బొమ్మ’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Aug 07 , 2024 | 01:38 PM

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ధూం ధాం’. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలలో నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి దర్శకుడు సాయి కిశోర్ మచ్చ. తాజాగా ఈ చిత్రం నుంచి ‘కుందనాల బొమ్మ’ అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Aug 07 , 2024 | 03:58 PM