Mad Square: ‘మ్యాడ్ స్క్వేర్‌’ మూవీలోని లడ్డుగాని పెళ్లి సాంగ్ ప్రోమో

ABN, Publish Date - Sep 19 , 2024 | 03:43 PM

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో గతేడాది వచ్చిన ‘మ్యాడ్’ చిత్రం ఎటువంటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్వ్కేర్’ శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. మరోవైపు చిత్ర ప్రమోషన్స్‌ని కూడా మేకర్స్ స్టార్ట్ చేశారు. తాజాగా ఈ చిత్రంలోని మొదటి సింగిల్‌ ‘లడ్డు గాని పెళ్లి’ సాంగ్ ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు. ఫుల్ సాంగ్‌ని సెప్టెంబర్ 20న విడుదల చేయబోతున్నట్లుగా తెలిపారు.

Updated at - Sep 19 , 2024 | 03:43 PM