Sudheer Babu: మహేష్ వదిలిన 'మా నాన్న సూపర్‌ హీరో' ట్రైలర్

ABN, Publish Date - Oct 05 , 2024 | 08:42 PM

సుధీర్‌ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’ (Maa nanna super hero). ఆర్ణ కథానాయిక. దసరా కానుకగా అక్టోబర్‌ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. మహేశ్‌బాబు ట్రైలర్‌ విడుదల చేసి టీమ్‌కు అభినందనలు తెలిపారు.

Updated at - Oct 06 , 2024 | 10:42 AM