Aarambham: ‘ఆరంభం’ మూవీ ట్రైలర్

ABN, Publish Date - May 01 , 2024 | 01:32 PM

మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఆరంభం’. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అభిషేక్ వీటీ నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated at - May 01 , 2024 | 01:32 PM