Bagheera Telugu Trailer: ప్ర‌శాత్ నీల్ ‘బఘీర’ ట్రైల‌ర్‌

ABN, Publish Date - Oct 21 , 2024 | 10:28 AM

క‌న్న‌డ ‘ఉగ్రమ్’ ఫేమ్, సంచలన దర్శకుడు ప్ర‌శాత్ నీల్ బావ‌మ‌రిది, రోరింగ్ స్టార్ శ్రీమురళి నటిస్తోన్న ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘బఘీర’. రుక్మిణి వ‌సంత్ క‌థానాయిక‌. ప్ర‌భాస్ స‌లార్ చిత్రానికి ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన‌ D.R. సూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా కేజీఎఫ్‌, కాంతారా, స‌లార్ చిత్రాల నిర్మాణ‌ సంస్థ హోంబ‌లే ఈ సినిమాను నిర్మించింది.. అతేకాక ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ కథ అందించ‌డం విశేషం. తాజాగా కొద్దిసేప‌టి క్రితం ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌గా క‌న్న‌డ క‌న్న‌డ క‌న్నా తెలుగులో మంచి వ్యూస్‌తో దూసుకుపోతుంది.

Updated at - Oct 21 , 2024 | 10:28 AM